జంబూక యోగీశ్వరుడు

పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం వుండేది. అందులో దాదాపు వెయ్యిమంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ వుండేవారు. దీనిని కొంతకాలం రాజుగారు పోషించారు,