అనుకోని వివాహం

విసుగు చెందని విక్రమార్కుడు తిరిగిచెట్టు వద్దకు వెళ్లి, శవాన్ని దించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోనిబేతాళుడు, “రాజా, ‘ఈ అపరాత్రివేళమరొకరి కోసం నీవీ